Bigg Boss Telugu 3 : Interesting Update On Bigg Boss Telugu Season 3 || Filmibeat Telugu

2019-08-27 1,789

Bigg Boss Telugu 3 has been launched on july 21 and the reality show is making noise right from day one. This show running successfully. As per latest talk one heroine will enter into the Bigg Boss house with wild card entry.
#biggbosstelugu3
#sreemukhi
#biggbosstelugu
#biggbossteluguseason3
#shraddhadas
#eesharebba
#biggbosstelugu3wildcardentry

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్‌గా రన్ అవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ప్రతీ రోజూ ఆసక్తికర టాస్క్‌లతో హుషారుగా సాగిపోతోంది. హౌస్‌మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు ఈ షోలో హైలైట్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషు రెడ్డి వరుసగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అనే దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

Videos similaires